RSS

ముస్లింల పండుగలు

20 Dec

ముస్లింల పండుగలు : ప్రపంచంలోని ముస్లింల సమూహం, సాంవత్సరిక కాలంలో జరుపుకునే సాంప్రదాయిక పండుగలు. ఇవి దాదాపు ధార్మిక విశ్వాసాలు గలవే.

* మొహర్రం నెల : ఇస్లామీయ సంవత్సరాది, ఆషూరా

* జమాదిఉల్అవ్వల్ : మీలాద్ఉన్నబి

* రజబ్ నెల : షబ్మేరాజ్ (లైలతుల్మేరాజ్, లైలతుల్ఇస్రా)

* షాబాన్ నెల : షబ్బరాత్ (లైలతుల్బారాహ్)

* రంజాన్ నెల : జుమతుల్విదా, షబ్ఖద్ర్ (లైలతుల్ ఖద్ర్),

* షవ్వాల్ నెల : ఈదుల్ ఫిత్ర్ (రంజాన్ పండుగ)

* జుల్హిజ్జా నెల : ఈదుల్అజ్ హా (బక్రీదు)

ఇస్లామీయ (హిజ్రీ) సంవత్సరంలో ముఖ్యమైన తారీఖులు

* 1 మొహర్రం (ఇస్లామీయ సంవత్సరాది)

* 10 మొహర్ర(ఆషూరా దినం)

* 12 రబీఉల్ అవ్వల్ (మీలాద్ఉన్నబి)

* 13 రజబ్ (అలీ ఇబ్న్ అబీ తాలిబ్ జన్మదినం)

* 27 రజబ్ (ఇస్రా లేదా షబ్మేరాజ్) (ఇస్రా మరియు మేరాజ్)

* 1 రంజాన్ (మొదటి ఉపవాసం)

* 27 రంజాన్ (ఖురాన్ అవతరణ)

* 1 షవ్వాల్ (ఈదుల్ ఫిత్ర్) (రంజాన్)

* 8-10 జుల్హిజ్జాహ్ (మక్కా లో హజ్)

* 10 జుల్హిజ్జాహ్ (ఈదుల్అజ్ హా, బక్రీదు).

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: