RSS

ఆంధ్రప్రదేశ్ లోక్ సభ నియోజకవర్గాలు వాటి పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు

09 Mar

ఆంధ్రప్రదేశ్ లోక్ సభ నియోజకవర్గాలు వాటి పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు
వరుస సంఖ్య లోకసభ నియోజకవర్గం పేరు శాసనసభ నియోజకవర్గాలు-294 (వాటి వరుస క్రమం)
1 ఆదిలాబాదు 1. సిర్పూర్, 5. ఆసిఫాబాద్ (ఎస్టీ), 6 ఖానాపూర్ (ఎస్టీ), 7. ఆదిలాబాదు, 8. బోథ్ (ఎస్టీ), 9. నిర్మల్, 10. ముథోల్.
2 రామగుండం (ఎస్.సి.) 2. చెన్నూరు (ఎస్.సి), 3. బెల్లంపల్లి (ఎస్.సి), 4. మంచిర్యాల, 22. ధర్మపురి (ఎస్.సి), 23. రామగుండం, 24. మంథని 25. పెద్దపల్లి.
3 కరీంనగర్ (ఎస్.సి.) 26. కరీంనగర్, 27. చొప్పదండి (ఎస్.సి), 28. వేములవాడ, 29. సిరిసిల్ల, 30. మానకొండూరు (ఎస్.సి.), 31. హుజురాబాదు, 32. హుస్నాబాద్.
4 నిజామాబాదు 11. ఆర్మూర్, 12. బోధన్, 17. నిజామాబాదు, 18. నిజామాబాదు గ్రామీణ, 19. బాల్కొండ, 20. మెట్‌పల్లి, 21. జగిత్యాల.
5 జహీరాబాదు 13. జుక్కల్ (ఎస్.సి.), 14. బాన్‌స్‌వాడ, 15. ఎల్లారెడ్డి, 16. కామారెడ్డి, 35. నారాయణ్‌ఖేడ్, 36. అందోల్ (ఎస్.సి.), 38. జహీరాబాద్ (ఎస్.సి.).
6 మెదక్ 33. సిద్దిపేట, 34. మెదక్, 37. నర్సాపూర్, 39. సంగారెడ్డి, 40. పటాన్‌చెర్వు, 41. తూప్రాన్, 42. గజ్వేల్.
7 మల్కజ్‌గిరి 43. మేడ్చల్, 44. మల్కాజ్‌గిరి, 45, కుత్బుల్లాపూర్, 46. కూకట్‌పల్లి, 47. ఉప్పల్, 49. ఎల్బీనగర్, 71. సికింద్రాబాద్ కంటోన్మెంట్.
8 సికింద్రాబాదు 57. ముషీరాబాద్, 59. అంబర్‌పేట్, 60. హిమాయత్‌నగర్, 61. బంజారా-జూబిలీహిల్స్, 62. యూసుఫ్‌గూడ, 63. నాంపల్లి, 70. సికింద్రాబాదు (ఎస్.సి.)
9 హైదరాబాదు 58. మలక్‌పేట, 64. కార్వాన్, 65. గోషామహల్, 66. చార్మినార్, 67. చాంద్రాయణగుట్ట, 68. ఫలక్‌నుమా, 69. బహదూర్‌పూరా.
10 చేవెళ్ళ 50 మహేశ్వరం, 51 రాజేంద్రనగర్, 52 శేరిలింగంపల్లి, 53 చేవెళ్ళ, 54 పరిగి, 55 వికారాబాదు, 56 తాండూరు
11 మహబూబ్ నగర్ 72 కొడంగల్, 73 నారాయణపేట, 74 మహబూబ్ నగర్, 75 జడ్చర్ల, 76 దేవరకద్ర, 77 మక్తల్, 84 షాద్‌నగర్
12 నాగర్‌కర్నూలు 78 వనపర్తి, 79 గద్వాల, 80 ఆలంపూర్, 81 నాగర్‌కర్నూలు, 82 అచ్చంపేట, 83 కల్వకుర్తి,85 కొల్లాపూర్
13 నల్గొండ 48. ఇబ్రహీంపట్నం, 86 దేవరకొండ, 87 నాగార్జునసాగర్, 88 మిర్యాలగూడ, 89 హుజుర్‌నగర్, 92 నల్గొండ,
14 భువనగిరి 90. కోదాడ, 91. సూర్యాపేట, 94. భువనగిరి, 95. నకిరేకల్, (ఎస్.సి.), 96. తుంగతుర్తి, (ఎస్.సి.), 97. అలేరు, 98. జనగామ.93 మునుగోడు
15 వరంగల్ (ఎస్.సి.) 99. స్టేషన్ ఘనపూర్ (ఎస్.సి.), 100. పాలకుర్తి, 104. పరకాల, 105. వరంగల్ తూర్పు, 106. వరంగల్ పశ్చిమ, 107. హనుమకొండ (ఎస్.సి.), 108. భూపాలపల్లి.
16 మహబూబాబాద్ 101. డోర్నకల్ (ఎస్.టి.), 102. మహబూబాబాద్ (ఎస్.టి.), 103. నర్సంపేట (ఎస్.టి.), 109. ములుగు, 110. పినపాక (ఎస్.టి.), 111. ఎల్లందు (ఎస్.టి.), 119. భద్రాచలం (ఎస్.టి.).
17 ఖమ్మం 112. ఖమ్మం, 113. పాలేరు, 114. మధిర (ఎస్.సి.), 115. వైరా, 116. సత్తుపల్లి (ఎస్.సి.), 117. కొత్తగూడెం (ఎస్.టి.) 118. అశ్వరావుపేట (ఎస్.టి.).
18 అరుకు (ఎస్.టి.) 130. కురుపాం (ఎస్.టి.), 131. పార్వతీపురం (ఎస్.సి.), 132. సాలూరు (ఎస్.టి.), 146. మాడుగుల, 147. అరకు లోయ (ఎస్.టి.), 148. పాడేరు (ఎస్.టి.) మరియు
172. రంపచోడవరం (ఎస్.టి.).
19 శ్రీకాకుళం 120. ఇచ్ఛాపురం, 121. పలాస, 122. టెక్కలి, 123. పాతపట్నం, 124. శ్రీకాకుళం, 125. ఆముదాలవలస మరియు 127. నరసన్నపేట.
20 విజయనగరం 126. ఎచ్చెర్ల, 128. రాజాం (ఎస్.సి.), 129. పాలకొండ (ఎస్.టి.), 133. బొబ్బిలి, 134. చీపురుపల్లి, 136. భోగాపురం 137. విజయనగరం.
21 విశాఖపట్టణం 135. గజపతినగరం, 138. శృంగవరపుకోట, 139. భీమిలి, 140. తూర్పు విశాఖపట్నం, 141. దక్షిణ విశాఖపట్నం, 142. ఉత్తర విశాఖపట్నం, 143. పశ్చిమ విశాఖపట్నం.
22 అనకాపల్లి 144. గాజువాక, 145. చోడవరం, 149. అనకాపల్లి, 150. పెందుర్తి, 151. ఎలమంచిలి, 152. పయకరావుపేట (ఎస్.సి.), 153. నర్సీపట్నం.
23 కాకినాడ 154. తుని, 155. ప్రత్తిపాడు, 156. పిఠాపురం, 157. కాకినాడ గ్రామీణ, 158. పెద్దాపురం, 160. కాకినాడ సిటీ, 171. జగ్గంపేట.
24 అమలాపురం (ఎస్.సి.) 161. రామచంద్రాపురం, 162. ముమ్మడివరం, 163. అమలాపురం (ఎస్.సి.), 164. రాజోలు (ఎస్.సి.), 165. గన్నవరం (ఎస్.సి.), 166. కొత్తపేట, 167. మండపేట.
25 రాజమండ్రి 159. అనపర్తి, 168. రాజానగరం, 169. రాజమండ్రి సిటీ, 170. రాజమండ్రి గ్రామీణ, 173. కొవ్వూరు (ఎస్.సి.), 174. నిడదవోలు, 185. గోపాలపురం (ఎస్.సి.).
26 నరసాపురం 175. ఆచంట, 176. పాలకొల్లు, 177. నర్సాపురం, 178. భీమవరం, 179. ఉండి, 180. తణుకు, 181. తాడేపల్లిగూడెం.
27 ఏలూరు 182. ఉంగుటూరు, 183. దెందులూరు, 184. ఏలూరు, 186. పోలవరం (ఎస్.టి.), 187. చింతలపూడి (ఎస్.సి.), 189. నూజివీడు (ఎస్.సి.), 192. కైకలూరు.
28 మచిలీపట్టణం 190. గన్నవరం, 191. గుడివాడ, 193. పెడన, 194. మచిలీపట్నం, 195. అవనిగడ్డ, 196. ఉయ్యూరు, 197. పెనమలూరు.
29 విజయవాడ 188. తిరువూరు (ఎస్.సి.) 198. భవానీపురం, 199. సత్యనారాయణపురం, 200. విజయవాడ పడమట, 201. మైలవరం, 202. నందిగామ (ఎస్.సి.), 203. జగ్గయ్యపేట.
30 గుంటూరు 205. తాడికొండ (ఎస్.సి.), 206. మంగళగిరి, 207. పొన్నూరు, 210. తెనాలి, 212. ప్రత్తిపాడు (ఎస్.సి.), 213. ఉత్తర గుంటూరు, 214. దక్షిణ గుంటూరు శాసనసభ నియోజకవర్గం.
31 నరసారావుపేట 204. పెదకురపాడు, 215. చిలకలూరిపేట, 216. నరసారావుపేట, 217. సత్తెనపల్లి, 218. వినుకొండ, 219. గురజాల, 220. మాచెర్ల.
32 బాపట్ల (ఎస్.సి) 208. వేమూరు (ఎస్.సి.), 209. రేపల్లె, 211. బాపట్ల, 223. పరుచూరు, 224. అద్దంకి (ఎస్.సి.), 225. చీరాల, 226. సంతనూతల (ఎస్.సి.).
33 ఒంగోలు 221. ఎర్రగొండపాలెం, 222. దర్శి, 227. ఒంగోలు, 229. కొండపి (ఎస్.సి.), 230. మార్కాపురం, 231. గిద్దలూరు, 232. కనిగిరి.
34 నంద్యాల 253. ఆళ్ళగడ్డ, 254. శ్రీశైలం, 255. నందికొట్కూరు (ఎస్.సి.), 257. కల్లూరు, 258. నంద్యాల, 259. బనగానపల్లి, 260. డోన్.
35 కర్నూలు 256. కర్నూలు, 261. పత్తికొండ, 262. కోడుమూరు (ఎస్.సి.), 263. యెమ్మిగనూరు, 264. కౌతలం, 265. ఆదోని, 266. ఆలూరు.
36 అనంతపురం 267. రాయదుర్గం, 268. ఉరవకొండ, 269. గుంతకల్లు, 270. తాడిపత్రి, 272. అనంతపురం, 273. కళ్యాణదుర్గం, 274. రాప్తాడు.
37 హిందూపూర్ 271. సింగనమల (ఎస్.సి.), 275. మడకసిర (ఎస్.సి.), 276. హిందూపురం, 277. పెనుకొండ, 278. పుట్టపర్తి, 279. ధర్మవరం, 280. కదిరి.
38 కడప 243. బద్వేల్ (ఎస్.సి.), 245. కడప, 248. పులివెందుల, 249. కమలాపురం, 250. జమ్మలమడుగు, 251. ప్రొద్దుటూరు, 252. మైదుకూరు.
39 నెల్లూరు 228. కందుకూరు, 233. కావలి, 234. ఆత్మకూరు, 235. కొవ్వూరు, 236. నెల్లూరు పట్టణ, 237. నెల్లూరు గ్రామీణ, 242. ఉదయగిరి.
40 తిరుపతి 238 సర్వేపల్లి, 239. గూడూరు (ఎస్సీ), 240. సూళ్ళూరుపేట (ఎస్సీ), 241. వెంకటగిరి, 286. తిరుపతి, 287. శ్రీకాళహస్తి, 288. సత్యవేడు (ఎస్సీ)
41 రాజంపేట 244. రాజంపేట (వైఎస్ఆర్ జిల్లా), 246 కోడూరు (వైఎస్ఆర్ జిల్లా), 247. రాయచోటి (వైఎస్ఆర్ జిల్లా), 281. తంబళ్ళపల్లె (చిత్తూరు జిల్లా), 282. పీలేరు (చిత్తూరు జిల్లా), 283. మదనపల్లె (చిత్తూరు జిల్లా), 284. పుంగనూరు (చిత్తూరు జిల్లా)
42 చిత్తూరు (ఎస్.సి.) 285. చంద్రగిరి, 289. నగరి, 290 గంగాధరనెల్లూరు (ఎస్.సీ.), 291 చిత్తూరు, 292 పూతలపట్టు (ఎస్సీ), 293 పలమనేరు, 294 కుప్పం.
Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: