RSS

Category Archives: జనరల్ విషయాలు

INTERESTING DEFINITIONS

INTERESTING DEFINITIONS

School:

A place where Papa Pays and Son Plays.

Life Insurance:

A contract that keeps you poor all your life so that you can die Rich.

Nurse:

A person who works up to give you sleeping pills.

Love Affairs:

Something like the game of Cricket where one-day internationals are
more
popular than a five day test match.

Marriage:

It's an agreement in which a man loses his bachelor degree and a woman
gains her masters.

Divorce:

Future tense of Marriage.

Tears:

The hydraulic force by which masculine willpower is defeated by
feminine waterpower.

Lecture:

An art of transferring information from the notes of the Lecturer to
the notes of the students without passing through "the minds of either"

Conference:

The confusion of one man multiplied by the number present.

Compromise:

The art of dividing a cake in such a way that everybody believes he
got
the biggest piece.

Dictionary:

A place where success comes before work.

Conference Room:

A place where everybody talks, nobody listens and everybody disagrees
later on.

Classic:

Books, which people praise, but do not read.

Smile:

A curve that can set a lot of things straight.

Office:

A place where you can relax after your strenuous home life.

Yawn:

The only time some married men ever get to open their mouth.

Etc.:

A sign to make others believe that you know more than you actually do.

Committee:

Individuals who can do nothing individually and sit to decide that
nothing
can be done together.

Experience:

The name men give to their mistakes.

Atom Bomb:

An invention to end all inventions.

Philosopher:

A fool who torments himself during life, to be spoken of when dead.

Diplomat:

A person who tells you to go to hell in such a way that you actually
look
forward to the trip.

Opportunist:

A person who starts taking bath if he accidentally falls into a river.

Optimist:

A person who while falling from Eiffel tower says in midway "See I am
not
injured yet."

Miser:

A person who lives poor so that he can die rich.

Father:

A banker provided by nature.

Criminal:

A guy no different from the rest....except that he got caught.

Boss:

Someone who is early when you are late and late when you are early.

Politician:

One who shakes your hand before elections and your Confidence after.

Doctor:

A person who kills your ills by pills, and kills you by bills.

 

బిక్షగాళ్ళకి ధర్మం చేస్తున్నారా?

మనము సాధారణముగా అయినవారితో,-బంధు మిత్రులతో పని ఉండో లేక మానసిక ప్రశాంతత కోసమో ఏ దేవుని గుడికో, బీచ్ కో.. వెడతాముగా. అక్కడ ప్రశాంతముగా ఉన్న సమయములోనే ఈ బిక్షగాళ్ళ బాధ ను ఎదురుక్కోవడం మనకు పరిపాటే. ఎంత అదిలించినా పక్కకు జరగరు కదా! ఇంకా చీకాకును కలగజేస్తారు.. దానితో మనం అంతదూరం కష్టపడి వెళ్లి పొందిన ఆనందం మనకు దక్కకపోగా, అక్కడికి ఎందుకు వెళ్ళాము భగవంతుడా! అని అనుకుంటాము.. మనలో చాలామంది ధర్మం అనో, పుణ్యం అనో, మా తాత ముత్తాతల నుండి ఇలా ఇస్తున్నామనో.. ఈ భిక్షం సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.. నేనూ అంతే.. చాలా చిన్నప్పటినుండే ఈ అలవాటు ఉండేడిది.. వారానికి చాలానే ధర్మం చేసేవాడిని.. ఒకరోజు….

అనుకోకుండా నేను గీత ప్రవచనాలుకార్యక్రమము ఒక గుడిలో జరుగుతుండగా వెళ్ళటం తటస్థించింది. అక్కడ ఒక విద్వాంసుడు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు, అర్జునినితో అన్న పద్యాలు, వాటి తాత్పర్యాలు అన్నీ చెబుతున్నారు. యధాలాపంగా నేనూ కాసేపు వినడంజరిగింది. నిజంగా భగవద్గీత ఎంత గొప్పది! ఎన్నో యుగాల క్రితం, మహాభారత యుద్ధం చేయనన్న అర్జునునికి ఆ భగవంతుడు చెప్పిన విషయాలు నేటికీ అప్డేట్ చేసినట్లుండడం విచిత్రం కాక పోతే మరేంటి? అందులో ఒక శ్లోక తాత్పర్యం దాన ధర్మాలు చేసే ముందు దానం చేసేవాడికినీ, ఆ దానం పుచ్చుకుంటున్న వాడికినీ, కొన్ని యోగ్యతలు ఉండాలి.. దానం చేసేవాడు ధర్మముగా సంపాదించినది ఉండాలి (ఇది కాసేపు మనకు అప్రస్తుతం). ఇక దానం పుచ్చుకుంటున్న అతను శారీరకముగా దృఢకాయుడై ఉండరాదు. ముసలివాళ్ళు, అన్నీ కోల్పోయిన వాళ్ళు, అంధులు, అవిటివాళ్ళు.. నిజముగా దానము/భిక్ష ఎవరికి అవసరముగా ఉంటుందో వారికి మనం దానం/భిక్ష వేస్తే, ఆ పుణ్యఫలము ఆ దాతకు, అతని వంశానికి మేలు కలుగజేస్తుంది..” ఇది ఎంత నిజం కదూ.. ఇది విన్న తర్వాత నేను మారాను. అందరికీ దానం చేసే అలవాటు నుండి నిజంగా అవసరం ఉన్న వారికి ధర్మం చేయటం మొదలెట్టాను.. నిజంగానే ఆపన్నులను ఆదుకుంటున్న ఆనందం నాలో కలుగుతున్నది.. తర్వాత నా స్నేహితులకీ చెప్పి వారినీ మార్చాను. మంచిదే కదా.. మా గ్రూప్ డిస్కషన్లో దీని గురించి చర్చించాము.. అందులోని సారాంశము, నోట్స్, ఆచరించవలసిన పద్దతులు ఈ క్రింద రాస్తున్నాను..


1.. ధర్మం/భిక్షానికి గ్రహీతలు అర్హులా, కాదా (చేవ లేనివాళ్ళు, అంగ వైకల్యం ఉన్నవాళ్ళు…) చూడాలి.

2. మనమిచ్చే డబ్బులు పెకాటకో, తాగుడుకో.. ఖర్చు చేసేడివాల్లను పట్టించుకోవాల్సిన అవసరంలేదు.

3. అతిగా వారికి దన ధర్మాలు చేస్తే, కష్టపడడం మానేసి సోమరులవుతారు. ఫలితముగా దేశానికి ఒక సోమరిని తయారుచేసినట్లవుతుంది.

4. కొంతమంది బిక్షగాళ్ళు తమ కళను చూపి అడుక్కుంటారు.. ఏమి పనిచెయ్యని వారి కన్నా వీరు నయం.

5. ఇంకొంతమంది ధర్మం చేయకుంటే అధర్మంకి ( హేళనలు, తిట్లు) దిగుతారు.. వీరికి అస్సలు వేయకూడదు.

6.మా ఇంటివద్ద పహిల్వాన్ / సూమో సైజులో ఉన్న వ్యక్తి ఒక రూపాయి ఇచ్చినా తీసుకోడు. 2 లేదా 5 రూపాయలు ఇమ్మంటాడు.. దర్జాగా. ఏ పనీ చేయడు.. రాత్రి షాపుల ముందు చల్ల చలిలో వంటిమీద, కింద ఏమి వేసుకోకుండా పడుకుంటాడు కాపలాగా! వారిచ్చే 500 రూపాయలకి (నెలకు) ఆశపడి.. అదొక్కటే అతడి ఆధారం.

6. బిక్షగాల్లలో చాలా మంది మంచి ఆస్తిపరులే..

7. గురువారం మొత్తం సాయిబాబా గుడి వద్ద, శుక్రవారం మద్యాహ్నం మసీదుల వద్ద, ఆతర్వాత షాప్ లలో, శనివారం వెంకటేశ్వరస్వామి/అంజనేయస్వామీ గుడి వద్ద, ఆదివారం రోజున church వద్ద వారి పని.


 

వనభోజనాలు

  

      అస్తమానం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంది? అన్నాడా రావు గోపాలరావు. నిజమే కదా. ఊరికే ఎవరి బ్లాగులో వాళ్ళు రాసుకుంటుంటే ఏముంది.అప్పుడప్పుడు అందరూ ఒకే విషయం మీద రాస్తే ఎలా ఉంటుంది. సూపర్ గా ఉంటుంది. ఇది కార్తీకమాసం. అంతే దీపాలు, ఉపవాసాలు, పూజలు, వన భోజనాలు. తమ తమ ఉద్యోగ, వ్యాపార , సంసార విషయాలలో బిజీగా ఉండేవాళ్ళు వనభోజనాల పేరుతో ఒక్కచోట కలిసి తమ ఇంటినుండి తెచ్చుకున్న వంటకాలతో ఆటలతో పాటలతో కలిసి మెలిసి గడుపుతారు. ఒక్కరోజైనా కాస్త ప్రత్యేకంగా గడిపితే వచ్చే ఆనందమే వేరు. కాదంటారా??

 

ఐతే ఇప్పుడేంటి?అంటారా?

బ్లాగులు రాసేవాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అందరూ బిజీనే. మనకంటూ ఒక లోకం సృష్టించుకున్నాం. అదే బ్లాగ్లోకం. మనం కూడా వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటే పోలా?? ఎలా అంటారా?? దాందేముంది. చాలా వీజీ.. ఎల్లుండి కార్తీక పున్నమి. ఆరోజు బ్లాగ్వనంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకుందాం. అందరూ తమ బ్లాగులోనే ఒక వంటకం గురించి రాసి దాని ఫుటో పెట్టండి. అందరూ వచ్చి అది చూసేసి, చదివేసి నచ్చితే కామెంటేసి వెళతారు. అర్ధం కాలేదా? ఐతే గత సంవత్సరపు వనభోజనాల విశేషాలు చూడండి..

మరి వంటలు ఆడవాళ్ళు మాత్రమే రాయాలని లేదు. అమ్మాయిలు, అమ్మలు, అబ్బాయిలు, అంకుల్సు అందరూ రాయొచ్చు. అది నిమ్మ రసమైనా , సేమ్యా పాయసమైన సరే. షడ్రుచులులో లాగా సీరియస్సుగా రాయాల్సిన పని లేదు. మీకు వచ్చిన వంటకాన్ని మీ స్టైల్ లో