RSS

Category Archives: జోకులు

రోజూ చస్తూనే ఉన్నా..!

“నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రాధను ఎలా చేసుకున్నావు..?” అడిగింది కమల

“నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను” బాధగా చెప్పాడు రాము.

 
Leave a comment

Posted by on March 18, 2013 in జోకులు

 

నవ్వే ఛాన్స్ ఉండదు

 

“మనకు కాబోయే అల్లుడు ఎలా వున్నాడోయ్?” అడిగాడు భార్యని భర్త

“బాగానే వున్నాడు కానీ… నవ్వుతుంటే పళ్ళు అసహ్యంగా కనిపిస్తున్నాయి” చెప్పింది భార్య

“కంగారు పడకు. పెళ్లయిన తరువాత అతనికి నవ్వే ఛాన్సే ఉండదులే..!” చెప్పాడు భర్త

 
Leave a comment

Posted by on March 18, 2013 in జోకులు

 

నా కలలో కూడా..!

“నిన్న రాత్రి నా కలలో పక్కింటి రమణి కనిపించింది” చెప్పాడు భర్త

“ఆమె ఒక్కతే వచ్చింది కదూ..!” అడిగింది భార్య

“అవును నీకెలా తెలుసు..?”

“నిన్న రాత్రి రమణి భర్త నా కలలోకి వచ్చాడు మరి..!”

 
Leave a comment

Posted by on March 18, 2013 in జోకులు

 

Joke

Santa’s wife hit him on the head with the frying pan. –

Santa:- What was that for?
Santa’s Wife: -I found a paper in your pocket with the same BASANTI on it.
-Santa: I bet on a horse last week and BASANTI was the name of my horse. –
Santa’s wife: Oho Sorry
Next day she hit him with the frying pan again.
Santa: now what happened?
Santa’s wife: your horse is on the phone.

 
Leave a comment

Posted by on February 6, 2011 in జోకులు

 

చిన్ని జోక్:

ఒక బ్యాంకు ని దొంగలు దోచుకున్నారు.

నగదు అంతా మూట గట్టుకొన్నాక  ఆ దొంగల నాయకుడు ఒక క్లర్కుతో – “మేము దొంగతనం చేస్తుండగా నీవు చూసావా..” అని అడిగాడు.

ఆ క్లర్క్:  ” ఆ! చూశాను..” అంటాడు.

వెంటనే ఆ దొంగల నాయకుడు అతన్ని తుపాకీతో కాల్చేస్తాడు.
ఇప్పుడు ఇంకో క్లర్క్ ని అడుగుతాడు “నన్ను చూశావా?.. ” అని.

ఆ రెండో క్లర్క్ అంటాడు కదా! ” నేను చూడలేదు.. మా ఆవిడ చూసింది..”

 
Leave a comment

Posted by on December 17, 2010 in జోకులు

 

Thought and Action

Thought and Action

Thought makes things possible.

 
Leave a comment

Posted by on December 16, 2010 in జోకులు

 

ఛిన్న జొక్

Boy:

కొబ్బరి  చెట్టు  ఎక్కితే  ఇంజనీరింగ్  కాలేజీ  అమ్మాయిలు  కనిపిస్తున్నారు.

Girl:

అక్కడి  నుండి  రెండు  చేతులు  వదిలేయ్, మెడికల్  కాలేజీ  అమ్మాయిలు  కుడా కనిపిస్తారు .

 
Leave a comment

Posted by on December 14, 2010 in జోకులు