RSS

Category Archives: ప్రేమ…

-ప్రేమ-

రెండు హృదయాల మూగ భాష ప్రేమ
నాలుగు కన్నుల ఎదురుచూపు ప్రేమ
ఎన్నో తెలియని భావాల బాధ ప్రేమ
ఛిలిపిదనాల తీయనైన‌ అనుభవం ప్రేమ
మాట్లాడగలిగే మౌనం ప్రేమ
యుగాల నిరీక్షణే ప్రేమ
మనసైన‌ వాడిని రెప్పల వెనుక దాచేది ప్రేమ
మరణాన్ని సైతం ఆహ్వానించేది ప్రేమ
ఆరాధించేది ప్రేమ
ఆరాటపడేది ప్రేమ
అంతు తెలియనిది ప్రేమ
అంతం లేనిది ప్రేమ
ఇది నాకు తెలిసిన ప్రేమ
నేను అక్షర భాష్యం చెప్పగలిగిన ప్రేమ
కాని...భాష తెలియని భావాలెన్నో
ప్రేమన్న రెండు అక్షరాల పదం లో..

 
Leave a comment

Posted by on January 24, 2011 in ప్రేమ...

 

– -నీ ప్రక్కన కూర్చుని ఈ ప్రపంచాన్ని వీక్షిస్తే….-

నీ ప్రక్కన కూర్చుని ఈ ప్రపంచాన్ని వీక్షిస్తే….

ఈ విశ్వమంతా అనుబంధాల అల్లికలా అనిపిస్తుంది…

చీకట్లు ముసిరిన నా మనసులో చిరు దీపం వెలిగినట్లనిపిస్తుంది…

కన్నీరు నిండిన కష్టాలన్నీ దూది పింజలై తేలిపోతాయి….

కలిసి చేసిన ప్రతి పని ఆ పాత మధురమై తీపి ఙ్ఞాపకమైతుంది….

జీవిత
బాటసారులమై పయనించే దారులు వేరైనా….

నీ స్నేహం నాకు నేను సాధించుకున్న అత్యంత విలువైన బహుమానం….

మాటలకందని మహోన్నత మధుర భావాల మహా సాగరం….

ఎల్లలు లేని బంధాల సువిశాల ఆకాశం…..

విశ్వాంతరాళంలో మెరుస్తున్న నక్షత్రాల సమాహారం….
నీ స్నేహం!!

 
Leave a comment

Posted by on January 24, 2011 in ప్రేమ...

 

నీ ప్రేమలో తెలిసింది ..

నీ ప్రేమలో తెలిసింది ..

ఓ నా ప్రియ నేస్తమా…
నీ పరిచయానికి ముందు కూడా పెదవి పలికేది కాని ..,

ఆ పలుకులు ఇంత మధురమని నిన్ను చూసాకే తెలిసింది
!!!!!

గుండె కొట్టుకునేది కాని.
., అది నీ తలపుతోనే అని నిన్ను ప్రేమించాకే తెలిసింది..!!!

వయసు మొగ్గేసింది కాని.., అది పుష్పించిందని నువ్వు తాకినప్పుడే తెలిసింది..!!
మనసు ఉంది కాని.., అది గాయపడుతుందని నువ్వు వదిలి వెళ్ళినప్పుడే తెలిసింది.

ఊపిరి ఆగి పోయేవరకు నిన్ను మరవలేనని.
., ప్రేమ చిరకాలమని … నీ ప్రేమలో తెలిసింది .!!!

 

 
Leave a comment

Posted by on January 24, 2011 in ప్రేమ...

 

-ప్రేమ-

 

రెండు హృదయాల మూగ భాష ప్రేమ

నాలుగు కన్నుల ఎదురుచూపు ప్రేమ

ఎన్నో తెలియని భావాల బాధ ప్రేమ

ఛిలిపిదనాల తీయనైన‌ అనుభవం ప్రేమ

మాట్లాడగలిగే మౌనం ప్రేమ

యుగాల నిరీక్షణే ప్రేమ

మనసైన‌ వాడిని రెప్పల వెనుక దాచేది ప్రేమ

మరణాన్ని సైతం ఆహ్వానించేది ప్రేమ

ఆరాధించేది ప్రేమ

ఆరాటపడేది ప్రేమ

అంతు తెలియనిది ప్రేమ

అంతం లేనిది ప్రేమ

ఇది నాకు తెలిసిన ప్రేమ

నేను అక్షర భాష్యం చెప్పగలిగిన ప్రేమ

కాని.-..భాష తెలియని భావాలెన్నో

ప్రేమన్న రెండు అక్షరాల పదం లో..-

 

 
Leave a comment

Posted by on January 17, 2011 in ప్రేమ...

 

ఎవరు నువ్వని?

కేరింతలాడుతూ పరుగులెడుతూ దోబూచులాడుతున్న

అమాయకత్వాన్ని అడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా

గారాల పాపాయిని అంది.

 

పుస్తకాలతో కుస్తీలు పడుతూ హడావుడిపడుతున్న

రిబ్బను జడల చలాకీతనాన్ని అడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా

పోటీప్రపంచెంలోని విద్యార్ధిని అంది.

 

కళ్ళనిండా కాటుకతో

కలతన్నదెరుగని ఊహాసుందరిని అడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా

విరబుసిన మందారాన్నికన్నెపిల్లని అంది.

 

చెలిమితో చెట్టాపట్టాలేసుకుని తిరగాడే

ఆర్తితో నిండిన నమ్మకాన్ని అడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా

సృష్టిలో తీయనైన స్నేహహస్తాన్ని అంది.

 

అధికారంతో ఆ చేతులకు

రాఖీలు కడుతున్న ఆప్యాయతనడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా

అన్నదమ్ముల క్షేమాన్ని కాంక్షించే సహోదరిని అంది.

 

సన్నజాజుల పరిమళాలను ఆస్వాదిస్తూ

వెన్నెల్లో విహరిస్తున్న అందాన్ని అడిగాను

ఎవరు నువ్వని?

నెనెవరో తెలియదా

నా రాజుకై ఎదురుచూస్తున్న విరహిణిని అంది.

 

పెళ్ళిచూపుల్లో తలవంచుకుని బిడియపడుతున్న

సిగ్గులమొగ్గను అడిగాను

ఎవరు నువ్వని?

నెనెవరో తెలియదా

అమ్మానాన్నల ముద్దుల కూతురుని అంది.

 

మెడలో మెరిసే మాంగల్యంతో

తనలో తానే మురిసిపోతున్న గర్వాన్ని అడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా

దరికి చేరిన నావను..నా రాజుకిక రాణిని అంది.

 

వాడిన మోముతో, చెరగని చిరునవ్వుతో

తకధిమిలాడుతున్న సహనాన్ని అడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా

బరువు బాధ్యతలు సమంగా మోసే ఓ ఇంటి కోడలిని అంది.

 

విభిన్న భావాలను సమతుల్యపరుస్తూ

కలహాలను దాటుకుని

పయనిస్తున్న అనురాగాన్ని అడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా..

కలకాలం అతని వెంట

జంటగా నిలిచే భార్యను అంది.

 

నెలలు నిండుతున్న భారంతో

ంకలో మరో పాపతో సతమతమౌతున్న

సంఘర్షణ నడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా

ముద్దు మురిపాలు పంచి ఇచ్చే తల్లిని అంది.

 

అర్ధంకాని పాఠాలను అర్ధం చేసుకుంటూ

పిల్లలకు పాఠాలు నేర్పుతున్న ఓర్పు నడిగాను

ఎవరు నువ్వని?

నేనెవరో తెలియదా

నా చిన్నారులకు మొదటి గురువుని అంది.

 

ఇక్కడిదాకా రాసి ఆగిన

కలాన్ని అడిగాను ఆగిపోయావేమని

ఇంకా అనుభవానికి రాని భావాలను

వ్యక్తపరిచేదెలా..అని ప్రశ్నించింది..!!

 
Leave a comment

Posted by on January 16, 2011 in ప్రేమ...

 

ఎప్పటికీ నా కన్నా నువ్వంటేనే నా కిష్టం…..

ఎప్పటికీ నా కన్నా నువ్వంటేనే నా కిష్టం…..

నిదురలో మీ తోడు నిజమని నమ్మి సంబరపడ్డాను

మెలకువలో అది కలని తెలిసి నిరాశ పడ్డాను

నిన్ను కలసిన క్షణం కలని తెలిసి

అది నమ్మలేని స్థితిలో నన్ను నేను ఒదార్చుకున్నాను

అది కల అయినా కలవరమయిన నాకు అద్బుతమే

ఆ కల నిజం వైపుగా పయనించే మార్గం కోసం

నా కన్నులు అవిశ్రాంతంగా వెతుకుతూనే ఉన్నాయ్

ఎప్పటికీ నా కన్నా నువ్వంటేనే నా కిష్టం…..నీ రమేష్ చిలుక

 
Leave a comment

Posted by on January 7, 2011 in ప్రేమ...

 

నీతోడుగా…

పూస్తున్న పూవుల్లొ చూడు .-.నేనున్నాను.

పసిపాప నవ్వుల్లొ చూడు-..నేనున్నాను.

ఘల్లుమన్న మువ్వల్లొ చూడు.-.నేనున్నాను.

ఝల్లుమన్న నీ గు0డెల్లొ చూడు.-..నేనున్నాను.

అనుక్షన0 నీతోనే వున్నాను.

ప్రతి క్షన0 నీతోడై వున్నాను..-.నీ నీడై వున్నాను…..నీ రమేష్ చిలుక

 
Leave a comment

Posted by on January 7, 2011 in ప్రేమ...

 

ఓ ! నేస్తం !

 

నేడు రేపటికి నిన్నఅవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి“…


 

! నేస్తం !

నీ స్నేహం నా అదృష్టం !

నీ సహవాసం నా జీవితం లో ఒక అద్భుతం !

ఎందరో వచ్చారు నేస్తమ్ అంటూ నా జీవితం లో

లేరుఎవ్వరు నీలా స్వచ్చం గా

నిన్ను తలస్తే వస్తాయీ ఆనంద ఆశువులు

కావవి శోక బిందువులు .. అవి నా ఆనందాశ్రువులు !

అందుకే నేస్తమ్ నీ స్నేహం నా అదృష్టం !

నన్ను వీడిపోకు నేస్తం వీడిన ఆగిపోవును ఈ జీవితం !

ఈ జీవితం నీ స్నేహాని కే అంకితం !

మన స్నేహం నిలవాలి కల కాలం మరు జన్మ లో నూ నువ్వే నా నేస్తం !

నీ పలుకులు నాకు అమృత వాక్కులు .. నీ చిరునవ్వు చల్లని వెలుగు

నీతో గడపిన ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకం

నిను వీడిన క్షణం నా మనసు ఒక శోక సాగరం !

నన్ను వీడిపోకు నా నేస్తం వీడిన ఆగిపోవును ఈ జీవితం….నీ Chiluka

 

 
Leave a comment

Posted by on December 18, 2010 in ప్రేమ...

 

“Love me / Hate me”


When someone trying to impres u….

 

 

ఒంటరితనపు వెన్నెలలో మనసు వేదనతో వణుకుతుంటే

 

చెలిమాటలు చలిమంటలై నునువెచ్చగ తాకుతుంటే,

 

అరుణమై అస్తమిస్తున్న ఆశ కూడ ఊపిరందుకోని ఉదయిస్తుంది.

 

శిదిలమై జారిపోతున్న సంతోషం కూడ పెదవిపై పదిలమవుతుంది.

 

ఇరుమనసుల సంగమంలో చిరునవ్వు చిగురిస్తుంది.

 

చెలివలపుల తాకిడితో మదిలో తొలిప్రేమ తుళ్ళి ఆడుతుంది

 
1 Comment

Posted by on December 17, 2010 in ప్రేమ...

 

ప్రేమ…సృష్టిలోని తీయని పదం

Click here to join funchoice

ప్రేమసృష్టిలోని తీయని పదం

మాటలకందని కమ్మని భావం

కెరటాలు ఎగిసిపడలేని దూరం

హృదయానికి చేసే గాయం

దగరగా ఉన్నా చేరువకాలేని తీరం

జీవితాని అల్లకలోలం చేసే ప్రళయం

సఫలమైన విఫలమైన

చిరకాలం నిలిచిపోయే కమనీయ కావ్యం ..

Click here to join funchoice

 
Leave a comment

Posted by on December 16, 2010 in ప్రేమ...

 

మనసున్న మనుషులు కొందరు.

మనసున్నమనుషులుకొందరు.

మనస్సుచచ్చినమనుషులుకొందరు.

చచ్చిబ్రతికేవాళ్ళుకొందరు.

బ్రతికిచచ్చేవాళ్ళుకొందరు.

చావలేకబ్రతికేవాళ్ళుకొందరు.

బ్రతకలేకచచ్చేవాళ్ళుకొందరు.

బ్రతకడంకోసంబ్రతికేవాళ్ళుకొందరు.

బ్రతికిన్చెందుకుబ్రతికేవాళ్ళుకొందరు.

ఆశయాలవెంటకొందరు.

ఆసలవెంటకొందరు.

అవకాశవాదులుకొందరు.

ఆకాశానికిఎదగాలనికొందరు.

కొందరినడుమకొందరుఅందరు .

అందరినడుమకొందరుకొందరు.

 
Leave a comment

Posted by on December 14, 2010 in ప్రేమ...

 

చూసే కళ్ళకి తెలిసేనా దాగిన నిజం!

చూసే కళ్ళకి తెలిసేనా దాగిన నిజం!

కదిలే కాలానికి తెలుసా రేపటిగమనం!

చిగురించే నీ ఆశకి తెలిసేనా ఉప్పెన లాంటి తనఆశయం!

కరిగే నీ ఎవ్వనానికి తెలుసా మెదులుతున్న తన గతం!

జోలపాడే జబిల్లికి తెలిసేనా సుఉర్యుని కిరణం!

పొంగే కెరటానికి తెలుసా నిలిచిపోవటం !

ప్రేమించే నీ హురదయానికి తెలిసేనా గాయం!

 
Leave a comment

Posted by on December 14, 2010 in ప్రేమ...

 

ప్రెమ అంట్టె ఏమిటి?

 
1 Comment

Posted by on December 13, 2010 in ప్రేమ...

 

శుభోదయం

 

1. Open a new file in your PC .
2 . Name it ” Boss

3. Send it to the RECYCLE BIN

4. Empty the RECYCLE BIN

5. Your PC will ask you, “Are you sure you want to delete Boss permanently?”

6. Answer calmly, “Yes,” and press the mouse button firmly….
7. Feel better?


HAVE A NICE DAY

 

 
Leave a comment

Posted by on December 13, 2010 in ప్రేమ...